జగన్ ఎఫెక్ట్ పవన్ యూటర్న్

జగన్ ఎఫెక్ట్ పవన్ యూటర్న్

0
98

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎఫెక్ట్ తో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ యూటర్న్ తీసుకున్నారు… ఇటీవలే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ స్కూల్లకు దీటుగా ఒకటి నుంచి ఆరవ తరగతి వరకు ఇంగ్లీష్ విద్యాబోధన ప్రేవేశ పెట్టనున్నామని తెలిపింది సర్కార్…

అయితే దీనికి ప్రతిపక్ష టీడీపీ నాయకులు వ్యతిరేకించారు… దాని తర్వాత పవన్ కూడా వ్యతిరేకించారు… ఇటీవలే ఇంగ్లీష్ మీడియంపై టీడీపీ విమర్శలు చేయడంలేదు దీంతో పవన్ కూడా విమర్శలు చేయకున్నారు…

తాము ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకం కాదని ఇంగ్లీష్ తో పాటు మాతృ బాష కూడా ఉండాలని అన్నారు పవన్ దీనిని బట్టి చూస్తుంటే ఇంగ్లీష్ మీడియంపై పవన్ యూటర్న్ తీసుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి….