జగన్, కేసీఆర్ కీలక భేటీ… డేట్ ఫిక్స్

జగన్, కేసీఆర్ కీలక భేటీ... డేట్ ఫిక్స్

0
76

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల పరిస్కారంపై కేంద్రం దృష్టి పెట్టింది… వచ్చే నెల ఐదున తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయిన కేసీఆర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ శకావత్ సమావేశం కానున్నారు…

కృష్ణా గోదావరి నీటి పంపకాలపై వీరు చర్చించనున్నారు… రెండు రాష్ట్రాల ఫిర్యాదులు అభ్యంతరాలపై అపెక్స్ కౌన్సిల్ లో చర్చించనున్నారు.. అయితే దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం నిర్వహించబోతున్నారు…