జగన్ కే నా ఓటు బీజీపీ సీనియర్ నేత

జగన్ కే నా ఓటు బీజీపీ సీనియర్ నేత

0
81

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజధానితో సహా సమగ్రాభివృద్దిపై జీఎన్ రావు నిపుణుల కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే… ఈ కమిటీ సూదీర్ఘంగా రాష్ట్రంలో పర్యటించి ప్రజాభిప్రయాలను అలాగే రాజధాని నివేధిక నిన్ని జగన్ కు అందజేసింది…

ఈ కమిటీ నివేదికపై బీజేపీ సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు స్పందించారు… రాజధానిపై జీఎన్ రావు ఇచ్చిక నివేదిక సంతోషకరమైనదే అని అన్నారు… ఈ కమిటీ ఇచ్చిన నివేధికను నిర్లక్ష్యం చేయకుండా అందరూ స్వాగతించాలని అన్నారు… ఈ కమిటీ అనుకూలంగా పనిచేస్తే ఉత్తరాంధ్ర సస్యశామలవుతుందని అన్నారు…

విశాఖజిల్లాకు చెందిన వాడిగా తాను దీన్ని స్వాగతిస్తున్నానని అన్నారు గత టీడీపీ ప్రభుత్వంలో తాము కలిసి పనిచేసినప్పుడు రాజధానికి 35 వేల ఎకరాలు ఎందుకని ప్రశ్నించామని కానీ తమ వాదనను టీడీపీ నాయకులు పట్టించుకోలేదని అన్నారు…