జగన్ కే నా సపోర్ట్ ప్రముఖ రచయిత

జగన్ కే నా సపోర్ట్ ప్రముఖ రచయిత

0
96

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఏపీకి మూడు రాజధానులు రావచ్చని ప్రకటించారు….. అమరావతికి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, వైజాగాలో ఎగ్జిగ్యూటివ్ క్యాపిటల్ అలాగే కర్నూలు జిల్లాలో జ్యూడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు…

అయితే జగన్ ప్రకటనకు టీడీపీ, జనసేన పార్టీలు మినహా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి…. తాజాగా తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ రచయిత చిన్న కృష్ణ కూడా జగన్ కు మద్దతు పలికారు… సర్కార్ తీసుకున్న నిర్ణయం మంచిదని అన్నారు…

తాను ఏపీకి మూడు రాజధానులను స్వాగతిస్తున్నానని అన్నారు… అంతేకాదు మెగాస్టార్ చిరంజీవికూడా మద్దతు ఇవ్వడం మంచి పరిణామం అని అన్నారు… దేశంలో అతిపెద్ద స్కామ్ అమరావతిలో జరిగిందని అన్నారు… చంద్రబాబు నాయుడు అన్ని అబద్దాలే చెప్పారని ఆయన మండిపడ్డారు.,..