జగన్ కు చిరు అభినందన

జగన్ కు చిరు అభినందన

0
97

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని మెగాస్టార్ చిరంజీవి అభినంధించారు… రాష్ట్రంలో మహిళలపై చెయ్యి వెయ్యాలంటే భయపడాలనే ఉద్దేశంతో జగన్ మోహన్ రెడ్డి దిశ 2019 చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు…

దీనికి మెగా ఫ్యామిలి అభినందించింది…. మహిళలపై అత్యాచారాలు చేసే వారికి మరణ శిక్షే సరైనదని చిరంజీవి అభిప్రాయ పడ్డారు…. మహిళా సోదరిమానులకు లైంగికంగా వెధింపులకు గురి అవుతున్న చిన్నారులకు ఈ చట్టం భరోసా భద్రతను ఇస్తుందనే ఆశ తనలో ఉందని అన్నారు…

కాగా 21 రోజుల్లో విచారణ పూర్తి చేసేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు, కఠిన శిక్షలు విధించాలంటూ నిన్న ఏపీ అసెంబ్లీలో చట్ట సవరణ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే… జగన్ తీసుకున్న ఈ నిర్ణయం గర్వంగా ఉందని పలువురు అంటున్నారు…