జగన్ కు జై కొట్టిన కీలక టీడీపీ నేత

జగన్ కు జై కొట్టిన కీలక టీడీపీ నేత

0
133

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఏం జరుగుతోందో చెప్పలేని పరిస్థితి నెలకొంది…. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వ్యవహారం గుగించి చెప్పలేక పోతున్నారు పార్టీ నాయకులు… ఉదయం పార్టీలో కనిపిస్తారు మధ్యాహ్నం అయ్యేసరిగి పార్టీ మారుతున్నారంటూ వర్తలు వస్తున్నాయి…

దీంతో పార్టీలో ఉండేది ఎవరో ఊడేది ఎవరో అంత ఈజీగా పసిగట్టలేక పోతున్నామని ఆ పార్టీ నేతలు అంటున్నారు…. ఇప్పటికే గుడివాడ టీడీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే… ఇక అసెంబ్లీ సమావేశాల తర్వాత వంశీ కూడా వైసీపీ తీర్థం తీసుకునే అవకాశం ఉంది…

అయితే ఇదే క్రమంలో నెల్లూరు జిల్లాకు చెందిన మరో కీలక టీడీపీ నేత జగన్ మోహన్ రెడ్డికు జై కొట్టనున్నారని సమాచారం… వైసీపీ సర్కార్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు ఆయన ఆకర్షితులు అయ్యారట… అందుకే జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో త్వరలో వైసీపీ తీర్థం తీసుకోవావలని చూస్తున్నారట