జగన్ కు నెంబర్ 1 స్థానం…

జగన్ కు నెంబర్ 1 స్థానం...

0
84

10 నెలల్లో 50 వేల కోట్లు అప్పు చేసి దేశంలోనే అప్పులు చేసి ప్రజల్ని ముంచే ముఖ్యమంత్రుల జాబితాలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెంబర్ 1 స్థానంలో ఉన్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు… సాక్షాత్తు దీన్ని జాతీయ విపత్తు గా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందని తెలిపారు బుద్దా వెంకన్నా.

అలాగే సంబంధం లేకపోయినా ఎన్నికలు పూర్తికాకపోతే నిధులు ఆగిపోతాయి అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడతారా అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని కూడా ప్రశ్నించారు… మీ నీచ రాజకీయ లబ్ది, అధికార కాంక్ష కోసం ప్రజలు చావాలా అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు…