జగన్ కు రెండు ఆప్షన్లు

జగన్ కు రెండు ఆప్షన్లు

0
91

అన్ని ప్రాంతాలు కలిసి ఉండలనుకున్నప్పుడు ప్రజల ఆకాంక్షలను చూస్తే చారిత్రకంగా ఉన్న ఒప్పందాలను అమలు చేయాలని బోస్టన్ కన్సల్టెంట్ గ్రూప్ అభిప్రాయపడింది…. అంతేకాదు రెండు ఆప్షన్లను సూచిందింది…

ఆప్షన్ 1
విశాఖ పట్నంలో గవర్నర్, సీఎం ఎస్టాబ్లిష్ మెంట్, సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలు, ఇండస్ట్రీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ శాఖలు, టూరిజం శాఖ, అత్యవసర సమావేశాలతకోసం అసెంబ్లీ , హైకోర్టు బెంచ్

అమరావతిలో అసెంబ్లీ ఎడ్యుకేషన్ కు సంబంధించి మూడు హెచ్ ఓడీ కార్యాలయాలు అగ్రికల్చర్ కు సంబంధించిన నాలుగు హెచ్ఓడీ కార్యాలయాలే సంక్షేమ స్థానిక సంస్ధలకు సంబంధించి 8 హెచ్ ఓడీ కార్యాలయాలు హైకోర్టు బెంచ్

కర్నూలులో హైకోర్టు, స్టేట్ కమిషన్లు అప్పిలేట్ సంస్థలు

ఆప్షన్ 2

విశాఖపట్నంలో సచివాలయం గవర్నర్ సీఎం ఎస్టాబ్లిష్ మెంట్ అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన హెచ్ ఓడీ కార్యాలయాలు అత్యవసర సమావేశాలకోసం అసెంబ్లీ హైకోర్టు బెంచ్

అమరావతిలో అసెంబ్లీ , హైకోర్టు బెంచ్
కర్నూలులో హైకోర్టు స్టేట్ కమిషన్లు అప్పిలేట్ సంస్థలు