జగన్ మాస్టర్ ప్లాన్…

జగన్ మాస్టర్ ప్లాన్...

0
97

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భారీ ప్లాన్ వేశారని రాజకీయ మేధావులు అంటున్నారు.. ఈ ప్లాన్ కాని సక్సెస్ అయితే జగన్ వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావడం నల్లేరు మీద నడకేనని అంటున్నారు మేధావులు.

ఇంతకి ఆ ప్లాన్ ఏంటంటే జగన్ నవరత్నాల్లో పొందుపరిచిన సంక్షేమ పథకాల ద్వారా నేరుగా ప్రజలతో పొత్తుపెట్టుకోనున్నారు… గోరంత చేసి కొండంత చేశామని యాడ్స్ ద్వారా పబ్లిసిటీ ఇవ్వకుండా ప్రతీ పథకాన్ని సక్రమంగా అమలు చేసి ప్రజలతోనే నేరుగా పోత్తుపెట్టుకోవాలని ప్లాన్ వేస్తున్నారట…

మామూలుగా అయితే ప్రభుత్వ పథకాలు క్లిక్ కావన్న సంగతి అందరికీ తెలిసిందే… ఏదో ఒకటి క్లిక్ అవుతుంది… కానీ ఈ సారి జగన్ తాను ప్రకటించిన ప్రతీ పథకం ప్రజలకు అందాలని ప్లాన్ వేస్తున్నారు… అందోలో భాగమే వాలెంటీర్లు, లక్షల సంఖ్యలో సచివలాయ ఉద్యోగ అవకాశాలు కల్పించడం..

’’’’’’’’’’’’’’’’’’’’