జగన్ న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ చేయనున్నారో తెలుసా

జగన్ న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ చేయనున్నారో తెలుసా

0
76

డిసెంబర్ 31 వేడుకలు చేసుకునేందుకు యావత్ దేశం మొత్తం ప్రిపేరింగ్ లో ఉంది… పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చెప్పాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు…

ఇదే క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా న్యూ ఇయర్ సెలబ్రెషన్స్ లో పాల్గొననున్నారు… ఈ రోజు రాత్రి చేయబోయే న్యూఇయర్ వేడుకలు ఐఏఎస్ అధికారులు విజయవాడలోని బెరం పార్కు ఏర్పాటు చేశారు.,..

రాత్రి 7.30 నుంచి 8.30 గంటకు మధ్య ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొననున్నారు… అందుకుకోసం అన్ని ఏర్పాట్లను కూడా సిద్దం చేస్తున్నారు అధికారులు…