జగన్ ప్రకట చేసేది అప్పుడేనట…

జగన్ ప్రకట చేసేది అప్పుడేనట...

0
90

ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మరోసారి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెచ్చిపోయారు… మరికొద్ది రోజుల్లో పవన్ అమరావతిలో కవాతు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే… అయితే ఈ కవాతు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిముందు నిర్వహించాలని అన్నారు…

చంద్రబాబు అండ్ కోలు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావని అవంతి మండిపడ్డారు… ముఖ్యమంత్రి జగన్ అమరావతిని ఎత్తేస్తారని ఎప్పుడు అనలేదని తెలిపారు… రాజధాని చీకటిలో తరలించేదికాదని అన్నారు…

ఇతర పార్టీల మాటను విని రాజధాని రైతులు మోసపోవద్దని తమ పార్టీ రైతుల పక్షాణ ఉంటుందని అన్నారు… రైతులకు న్యాయం చేస్తామని అన్నారు… 20న శాసనసభలో చర్చించిన తర్వాత నిర్ణయం ఉంటుదని తెలిపారు…