జగన్ రిక్వెస్ట్ చేయడంతో వారు ఒప్పేసుకున్నారు….

జగన్ రిక్వెస్ట్ చేయడంతో వారు ఒప్పేసుకున్నారు....

0
85

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి అడుగు జాడల్లో నడుస్తున్నారు… ప్రజలకు మాట ఇస్తే అది ఖచ్చితంగా నెరవేర్చుతున్నారు… ఇప్పటికే అమ్మఒడి కంటివెలుగు, వసతి దీవెన, విద్యాదీవెన వంటి కీలక పథకాలను ప్రారంభించి ప్రజల మన్ననలను పొందుతున్నారు…

ఉగాది పండుగకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇళ్లులేని పేద ప్రజలకు ఇళ్ల పంపిణి కార్యక్రమం ప్రారంభించబోతున్నారు… ఇళ్లు అలాగే పోలవరం ప్రాజెక్ట్ వంటి పనులు జరగాలంటే పెద్దఎత్తున సిమెంట్ అవసరం అవుతుంది…

ప్రస్తుతం సిమెంట్ ధర 380… ఈ రేటుతో కొంటే ప్రభుత్వంపై భారం పడుతుంది… అందుకే జగన్ ఆ రేటును తగ్గించుకోవాలని కోరారు.. ఇందుకు స్పందించిన సిమెంట్ కంపెనీలు 235 రూపాయలకే బస్తా సిమెంట్ ను సరఫరా చేసేందుకు ముందుకు వచ్చింది… జగన్ విజ్ఞప్తిని సిమెంట్ కంపెనీలు పరిగణలోకి తీసుకోవడంతో ప్రభుత్వ ఖజానా ఆదా అవుతుందని అంటున్నారు..