జగన్ నిర్ణయం సూపర్

జగన్ నిర్ణయం సూపర్

0
71

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన అమ్మఒడి పథకాన్ని చిత్తూరు జిల్లాలో ప్రారంభించారు…

పిల్లలను బడికిపంపే పేద తల్లులకు కానుకగా అమ్మఒడి పథకం కింద ప్రతీ తల్లికి సంవత్సరానికి 15 వేలు ఇస్తామని జగన్ తెలిపారు… అలాగే మధ్యాహ్నం భోజన పథకంలోకూడా మార్పులు చేశారు… అందుకు సంబంధించిన మెనుకూడా వివరించారు జగన్…

సోమవారం అన్నం, పప్పు చారు, ఎగ్ కర్రీ, స్వీట్,
మంగళవారం పులిహోరా టమెటో, పప్పు, ఉడికించిన గుడ్డు
బుధవారం వెజిటేబుల్ రైస్ ఆలు కుర్మా, ఉడికించిన గుడ్డు, స్వీట్
గురువారం కిచిడీ టయెటో చెట్నీ ఉడికించిన గుడ్డు
శుక్రవారం అన్నం ఆక్కుర పప్పు ఉడికించిన గుడ్డు,స్వీట్
శనివారం అన్నం సాంబారు, స్వీట్ పొంగల్