ఉత్తరాంధ్రాలో వైసీపీకి కొత్త సర్వే జగన్ టీం జోష్

ఉత్తరాంధ్రాలో వైసీపీకి కొత్త సర్వే జగన్ టీం జోష్

0
115

ఈసారి ఏపీలో వైసీపీ తప్పకుండా భారీ స్ధాయిలో విక్టరీ సాధిస్తుంది అని చెబుతున్నారు.. అంతేకాదు పార్టీ తరపున సీనియర్ లీడర్లు కూడా ఈసారి గత ఎన్నికల కంటే ధీమాగా చెబుతున్నారు. జగన్ పాదయాత్ర ,తెలుగుదేశం పై ప్రజా వ్యతిరేక పోరు అన్నీ కూడా వైసీపీకి ఓటుగా మళ్లాయి అని చెబుతున్నారు .ఈ సమయంలో ఏపీలో ఎలాంటి సర్వేలు వచ్చినా అన్నీ జగన్ కు సీఎం అయ్యే ఛాన్స్ ఉంది అని ,వైసీపీ 120 స్ధానాలు గెలవడం పక్కా అని చెబుతున్నాయి .తాజాగా తెలుగుదేశం పార్టీ కూడా ఈ సర్వేలు చూసి తన సర్వేలతో భేరీజు వేసుకుంటోందట.
తాజాగా ప్రజానాడి సంస్ద తన సర్వే వెల్లడించింది.. ఆ సర్వే రిజల్ట్ చూస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే.. ఏపీలో ఉత్తరాంధ్రాలో తన సర్వే రిజల్ట్ ప్రకటించింది మరి ఆ సర్వే రిజల్ట్ మీరు ఈ ఆర్టికల్ లో చూడండి.

శ్రీకాకుళం జిల్లాలోని మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉంటే..
టీడీపీ : 1
వైసీపీ : 8

విజయనగరం జిల్లాలోని మొత్తం 9 అసెంబ్లీ స్థానాలు ఉంటే..
టీడీపీ : 2
వైసీపీ : 7

విశాఖపట్నం జిల్లాలోని మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు ఉంటే..
టీడీపీ : 2
వైసీపీ : 11
జనసేన : 2