వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు… ఏపీలో మూడు రాజధానులు రావచ్చు తెలిపారు… ఈ ప్రకటన పై జనసేన వ్యతిరేకిస్తోంది… అయితే మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే ఒక ప్రకటన విడుదల చేశారు…. అధికార పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ది సాధ్యం అని తెలిపారు…
మూడు రాజధానులు అమరావతి శాసన నిర్వాహక అలాగే విశాఖలో కార్యనిర్వాహక కర్నూల్ జిల్లాలో న్యాయశాఖ రాజధానులు మార్చే ఆలోచన అందరం స్వాగతించాల్సిన సందర్భం అని ఒక ప్రకటన విడుదుల చేసిన సంగతి తెలిసిందే… అయితే ఈ ప్రకటన పై చిరు స్పందించారు…
ఈమేరకు ఒక వాయిస్ మెసెజ్ కూడా విడుదల చేశారు… తెల్ల కాగితంపై తన పేరిట వచ్చిన ప్రకటన అవాస్తవమని ఇది ఫేక్ అని స్పష్టం చేశారు… అలాంటి ప్రకటన తాను విడుదల చేయలేదని అన్నారు… మూడు రాజధానులకు మద్దతుగా చేసిన ప్రకటనకే తాను కట్టుబడి ఉన్నానని అన్నారు చిరు..