జగన్ కు మరో కొత్త టెన్షన్

జగన్ కు మరో కొత్త టెన్షన్

0
81

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే అన్నిప్రాంతాలు అభివృద్ది చెందుతాయని భావిస్తున్నారు… అమరావతికి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, వైజాగాలో ఎగ్జిగ్యూటివ్ క్యాపిటల్ అలాగే కర్నూలు జిల్లాలో జ్యూడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు…

అయితే సీమ ప్రజలు కర్నూల్ కు జ్యూడిషియల్ క్యాపిటల్ స్వాగతించినప్పటికీ తమ ప్రాంతం అభివృద్దికి నోచుకోదని అంటున్నారు… జ్యూడిషియల్ క్యాపిటల్ వస్తే నాలుగు జిరాక్స్ సెంటర్లు నాలుగు టీ కొట్టులు తప్పితే సీమ అభివృద్ది చెందని అంటున్నారు…

సీమ అభివృద్ది జరగాలంటే పరిశ్రమలు పెట్టాలని దీనిద్వారా నిరుద్యోగ సమస్య తగ్గుతుందని అంటున్నారు… సీమ అభివృద్దిపై చర్యలు తీసుకోకుంటే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రంకోసం పోరాడుతామని హెచ్చరిస్తున్నారు…