బ్రేకింగ్… ఏపీలో జమిలీ ఎన్నికలు… అందరు రెడీగా ఉండాలట…

బ్రేకింగ్... ఏపీలో జమిలీ ఎన్నికలు... అందరు రెడీగా ఉండాలట...

0
107

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు… మరో రెండేళ్లలో ఎన్నికలు రావచ్చని అన్నారు… తాజాగా ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రెండేళ్లలో జమిలీ ఎన్నికలు ముందస్తు ఎన్నికలు వచ్చినా వైసీపీ సర్కార్ పని అయిపోయినట్లే అని చంద్రబాబు నాయుడు తన జ్యోష్యాన్ని చెప్పారు…

15 నెలల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం లక్షకోట్లు అప్పు చేసిందని ఆరోపించారు… వైసీపీ నేతలు రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని ఆరోపించారు.. ప్రజలను తాకట్టు పెడుతోందని మండిపడ్డారు…

గోదావరి నీళ్లు మళ్లిస్తామని కట్టు కథలు చెప్పారని మండిపడ్డారు… మూడు రాజధానుల విషయంలో వైసీపీ నేతలు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు చంద్రాబు నాయుడు… ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు తమ అహక్కులు కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు…