జన్ ధన్ యోజన స్కీమ్ – ఉచితంగా బ్యాంకు ఖాతా – ఎలా తెరవాలి

-

జన్ ధన్ యోజన స్కీమ్ ని కేంద్రంలో మోదీ సర్కార్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే, పేదల కోసం ఈ స్కీమ్ తీసుకువచ్చారు. ఎవరైనా సరే బ్యాంకు అకౌంట్ లేకుండా ఉంటే కచ్చితంగా ప్రభుత్వ బ్యాంకుల్లో ఉచితంగా బ్యాంకు అకౌంట్ తెరవచ్చు, జీరో బ్యాలెన్స్ అకౌంట్ కోట్లాది మంది తీసుకున్నారు, ముఖ్యంగా మహిళలు చాలా మంది కొత్త ఖాతాలు తెరిచారు.

- Advertisement -

పేదలను బ్యాంకింగ్ వ్యవస్థకు అనుసంధానం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఇప్పటి వరకు జన్ ధన్ స్కీమ్ కింద 38 కోట్ల మంది బ్యాంక్ అకౌంట్లు తెరిచారు. ఇక ఈ ఖాతా తెరిచిన వారు ఎలాంటి నగదు అకౌంట్లో మెయింటైన్ చేయాల్సిన పనిలేదు. ఒకవేల ఖాతాలో నగదు ఉంటే, ఆ డబ్బుకు వడ్డీ వస్తూనే ఉంటుంది.

ఇంకా రూ.2 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా వస్తుంది. రూ.30,000 వరకు ఇన్సూరెన్స్ కవరేజీ లభిస్తుంది. మీరు ఈ అకౌంట్ ఉంటే రూ.5,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉంది. ఇక మీకు కచ్చితంగా ఆరునెలలుగా అకౌంట్ ఉండాలి, ఈ ఓడీ అనేది బ్యాంకు రూల్స్ బట్టీ ఇవ్వడం జరుగుతుంది, మీరు నేరుగా బ్యాంకుకు వెళ్లి ఈ ఖాతా తెరచుకోవచ్చు. రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ ,రెండు పాస్ట పోర్ట్ సైజ్ ఫోటోలు, పాన్ కార్డ్ తో అకౌంట్ తెరవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TG High Court | ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ కేసులో తీర్పు రిజర్వ్..

TG High Court |తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు...

YS Sharmila | ధైర్యం లేకపోతే రాజీనామా చేయండి.. జగన్‌కు షర్మిల సలహా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం కావడానికి...