జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ఈరోజు ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించిన ఆయనకు వైరల్ ఫీవర్ వచ్చింది. దీనితో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 24న జరగాల్సిన జనవాణి కార్యక్రమాన్ని 31వ తేదికి వాయిదా వేసినట్లు తెలిపారు.