అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనేతపై జనసేన పార్టీకి చెందిన కొందరు నేతలు ఇంట్లోకి చొరబడి కత్తలుతో దాడి చేశారు… ఈ సంఘటకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… స్థానిక 16వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అబ్దుల్ బాజీ ఉంటున్నాడు…
అతడు ఇంట్లో ఉన్నాడన్న సమాచారం తెలుసుకున్న 12వ వార్డుకు చెందిన జనసేన పార్టీ నేతలు బాజీ ఇంట్లో చొరబడ్డారు.. అతడిపై కత్తులతో రాళ్లతో దాడికి పాల్పడ్డారు… ఈ దాడిలో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి… దీంతో బాజీని కుటుంబ సభ్యులు హూటాహుటీన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు…
తనను హత్య చేసేందుకు పదిమంది వరకు తన ఇంటిపైక వచ్చి దాడి చేశారని స్థానికులతో పాటు కుటుంబ సభ్యుల సహాయంతో వారినుంచి తప్పించుకున్నానని అన్నారు… ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..