జగన్, చంద్రబాబులపై జనసేన న్యూ పంచ్

జగన్, చంద్రబాబులపై జనసేన న్యూ పంచ్

0
94

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జనసేన పార్టీ న్యూ పంచులు వేసింది… గతంలో తెలుగు తమ్ముళ్లు ఏ విధంగా అయితే ప్రవర్తించారో ఇప్పుడు అదే తరహాలో వైసీపీ సర్కార్ కూడా ప్రర్తిస్తోందని ఎద్దేవా చేసింది…

ఈ మేరకు ట్వీట్ కూడా చేసింది… అప్పటి ప్రభుత్వం టీడీపీ ఇప్పటి ప్రభుత్వం వైసీపీ రెండూ ఒక్కటే అని తేల్చి చెప్పింది…. రక్షిత మంచినీటి పథకం ట్యాంకుల ఫోటోలను పోస్ట్ చేసింది…

ఇందులో ఒక ట్యాంక్ కు పసుపు రంగు ఉండగా మరోక ట్యాంకుకు తెలుపు నీలం ఆకుపచ్చ కలర్ ఉన్నాయి. అవే డప్పా ప్రచారం ప్రజా ధనంతో రంగుల వేసుకోవడాలు దొందు దొందే అని విమర్శించింది….