టీడీపీలో ఆ నేత చాప్టర్ క్లోజ్

టీడీపీలో ఆనేత చాప్టర్ క్లోజ్

0
91

ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ ఉద్దండులవి చాప్టర్ క్లోజ్ అవుతున్నాయి… ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతల రాజకీయ జీవితం కొత్త మలుపులు తిరుగుతోంది… అలా మలుపులు తిరుగుతున్న నేతల్లో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఒకరు…

1985 లో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన జేసీ 2014 వరకు విజయాలు సాధిస్తూ తాడిపత్రి తమ అడ్డాగి మార్చుకున్నారు.. తెలుగు రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత టీడీపీలో చేరి తాడిపత్రినుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా జేసీ దివాకర్ రెడ్డి ఎంపీ గెలిచారు.

ఇక అప్పుడు పూర్తి స్థాయిల ప్రజలను వదిలేసి సొంతరాజకీయాలు చేసుకుంటూ అడుగడుగానా వివాదాలు తెచ్చుకున్నారు.. ఈ వివాదాల నేపథ్యంలో 2019 ఎన్నికల్లో వారసులును టీడీపీ తరపున పోటీకి దింపారు… కానీ వీరు జనగ్ సునామి ముందు కొట్టుకుపోయారు…

ప్రస్తుతం వైసీపీ నుంచి గెలిచిన కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిని అభివ్రుద్ది దిశగా నడిపిస్తున్నారు. దాశాబ్దాలుగా జేసీ వర్గం చేయని అభివృద్ధి తాను చేసి చూపించాలని ఆయన భావిస్తున్నారు. ఇదే జరిగతే జేసీ ఫ్యామిలీకి మరోసారి ఓటమి తప్పదని అంటున్నారు. వైసీపీ నుంచి గెలిచిన కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గంపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టారు