ఏపీలో అనేక సర్వేలు వస్తున్నాయి. ముఖ్యంగా జగన్ అధికారంలోకి వస్తున్నారు అంటూ జాతీయ మీడియాలు అనేక సర్వేలు చెబుతున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ ఎక్కడ అధికారంలోకి వస్తుంది అనేదిమాత్రం సర్వేలు చెప్పడం లేదు.. ఈ సమయంలో యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియటే్ చేస్తున్న జర్నలిస్ట్ సాయి మరో సంచలనం క్రియేట్ చేశారు ..ఏపీలో తెలుగుదేశం జనసేన సాధించే స్ధానాలు ఇవేనంటూ తెలియేశారు. మరి 175 స్ధానాల్లో ఆ రెండు పార్టీలు ఏఏ స్ధానాలు గెలుచుకుంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కే.మోహన్, జీ.మధు, శ్రీధర్ అనేటటువంటి సీనియర్ జర్నలిస్టులు చేసిన ఈ సర్వేను జర్నలిస్టు సాయి తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
చిత్తూరు పార్లమెంట్ పరిధిలో..
కుప్పం
పూతలపట్టు
తిరుపతి పార్లమెంట్ పరిధిలో..
తిరుపతి
కడప పార్లమెంట్ పరిధిలో..
టీడీపీ : 0
రాజంపేట పార్లమెంట్ పరిధిలో..
టీడీపీ : 0
కర్నూలు పార్లమెంట్ పరిధిలో..
ఆలూరు
ఎమ్మిగనూరు
నంద్యాల పార్లమెంట్ పరిధిలో..
నంద్యాల
బనగానపల్లె
అనంతపురం పార్లమెంట్ పరిధిలో..
తాడిపర్తి
ఉరవకొండ
హిందూపురం పార్లమెంట్ పరిధిలో..
పెనుగొండ
హిందూపురం
నెల్లూరు పార్లమెంట్ పరిధిలో..
కావలి
ఒంగోలు పార్లమెంట్ పరిధిలో..
కొండెపి
బాపట్ల పార్లమెంట్ పరిధిలో..
వేమూరు
అద్దంకి
నరసారావుపేట పార్లమెంట్ పరిధిలో..
వినుకొండ
పెదకూరపాడు
గుంటూరు పార్లమెంట్ పరిధిలో..
పొన్నూరు
విజయవాడ పార్లమెంట్ పరిధిలో..
మైలవరం
విజయవాడ తూర్పు
మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో..
పెనమలూరు
గన్నవరం
ఏలూరు పార్లమెంట్ పరిధిలో..
దెందులూరు
నరసాపురం పార్లమెంట్ పరిధిలో..
ఉండి
ఆంచంట
తణుకు (జనసేన)
రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో..
నిడదవోలు
రాజమండ్రి సిటీ
అమలాపురం పార్లమెంట్ పరిధిలో..
రామచంద్రాపురం
ముమ్మిడివరం (జనసేన)
రాజోలు (జనసేన)
కాకినాడ పార్లమెంట్ పరిధిలో..
పిఠాపురం
పెద్దాపురం
అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో..
యలమంచిలి
అనకాపల్లి
విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో..
ఎస్.కోట.
విశాఖ ఈస్ట్
గాజువాక (జనసేన)
అరకు పార్లమెంట్ పరిధిలో..
పార్వతీపురం
విజయనగరం పార్లమెంట్ పరిధిలో..
ఎచ్చర్ల
బొబ్బిలి
శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో..
టెక్కలి
ఇచ్చాపురం
మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలకుగాను
వైఎస్ఆర్ కాంగ్రెస్ : 131
టీడీపీ : 40
జనసేన : 04
కాంగ్రెస్ : 0
బీజేపీ : 0 స్ధానాలు గెలుచుకుంటుంది అని తెలియచేశారు. మరి ఈ ఫలితాలు ఏది వాస్తవమో తెలియాలి అంటే మే 23 వరకూ వేచి చూడాల్సిందే.