కడప జిల్లా విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

కడప జిల్లా విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

0
85

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కడప జిల్లా విషయంలో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు… గత ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓటమి చెందిన సంగతి తెలిసిందే…

అందుకే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలకు అలాగే టీడీపీ కంచుకోట జిల్లాల్లో పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకే చంద్రబాబు నాయుడు సమీక్షలు చేస్తున్నారు..ఇటీవలే పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ కార్యకర్తలతో సమీక్షా సమావేశాలు నిర్వహించిన ఆయన ఈ నెల 25 నుంచి 27 వరకు కడప జిల్లాలో పర్యటించి కార్యకర్తలో సమీక్షలు నిర్వహించనున్నారు…

మూడు రోజుల పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు అనేక కర్యక్రమాలకు పాల్గొంటారు… పార్టీ శ్రేణుల్లో నవ్యోత్సాహం కలిగించి వారికి దైర్యం నింపనున్నారు చంద్రబాబు నాయుడు…