కాళేశ్వరం సందర్శనకు టూరిజం బస్సులు: శ్రీనివాసగౌడ్

కాళేశ్వరం సందర్శనకు టూరిజం బస్సులు: శ్రీనివాసగౌడ్

0
92

కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు హైదరాబాద్ నుంచి టూరిజం శాఖ బస్సులు ఏర్పాటు చేసినట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. శనివారం నుంచి టూరిజం బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు. కాళేశ్వరంలో సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో తొందరలోనే బోటింగ్, టూరిజం స్పాట్స్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.