అందాల ఆరబోతలో కూడా తగ్గని కంగన..!!

అందాల ఆరబోతలో కూడా తగ్గని కంగన..!!

0
130

కంగన సినిమాలు చేయడంలో, ఎదుటవారి మీద విమర్శలతోనే కాకుండా అందాలను ఆరబోయటంలో ఎక్కడ తగ్గదు. తాజాగా క్వీన్ కంగన మరో కొత్త లుక్ తో హీటెక్కించింది. ఇప్పటివరకూ రక రకాల డిఫరెంట్ లుక్స్ తో ఆకట్టుకున్న కంగన ఆరంగేట్రమే బంగారు వర్ణం డిజైనర్ కాంజీవరం శారీలో కనిపించి హాట్ టాపిక్ అయ్యింది.

తాజాగా లైట్ కలర్ ఫ్లోరల్ లుక్.. స్ట్రాప్ లెస్ డిజైనర్ డ్రెస్ లో కంగన షో యువతరం గుండెల్లోకి సూటిగా దూసుకెళ్లిపోయింది. రెగ్యులర్ షోతో పోలిస్తే ఈసారి కాస్తంత అందాల ఎగ్జిబిషన్ లో కంగన వేడి పెంచిందనే చెప్పాలి. ఇంతకుముందు వెస్ట్రన్ స్టైల్ బ్లాక్ జాకెట్ లో ఓపెన్ షోస్ తో మైమరిపించిన కంగన ఈసారి క్లాస్సీ లుక్ తో ఆకట్టుకుంది. ఫ్రెంచి రివెరాలో నది అంచున ఖరీదైన బోట్స్ పై ఈ ఫోటో షూట్ చేయడం ఆసక్తికరం. కాన్సెప్ట్ షూట్ ఇది. ఆ ఖరీదైన గౌన్ గాలికి ఎగురుతుంటే .. కంగన థై షో హైలైట్ గా నిలిచింది. మొత్తానికి కేన్స్ ని క్వీన్ గడగడలాడించింది. ప్రపంచ సుందరీమణులు కొలువు దీరే ఈ వేదికకు క్వీన్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సాటి బాలీవుడ్ నాయికలకు సైతం కంగన ఠఫ్ కాంపిటీషన్ ఇవ్వడం ఆసక్తికరం.