చంద్రబాబుకి జగన్ కు మధ్య తేడా ఏంటో వివరించిన బీజేపీ

చంద్రబాబుకి జగన్ కు మధ్య తేడా ఏంటో వివరించిన బీజేపీ

0
102

కొద్దికాలంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పై అలాగే జగన్ మోహన్ రెడ్డి సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇసుక కొరతా… కరెంట్ కోత వంటి వాటిపై కన్న ఆరోపణలు చేశారు..

ఇక ఇదే క్రమంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు కన్నా. ఆయన కేంద్ర పథకాలకు స్టిక్కర్ వేసాడు, మీరు అంతకుమించి అధికార దుర్వినియోగం చేస్తూ పోలీసులను పార్టీ కార్యకర్తలుగా చేశారని ఎద్దేవా చేశారు

ప్రభుత్వ కార్యాలయాలకు మీ పార్టీ రంగులేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మీకు ఓటు వేసిన పాపానికి కార్మికులను రోడ్డున పడేశారని కన్నా మండిపడ్డారు…