రాజకీయం Flash: కర్ణాటక మంత్రి కన్నుమూత By Alltimereport - September 7, 2022 0 108 FacebookTwitterPinterestWhatsApp కర్ణాటక అటవీశాఖ మంత్రి ఉమేశ్ విశ్వనాథ గుండెపోటుతో మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు. డాలర్స్ కాలనీలోని తన నివాసంలో పడిపోయిన ఆయన్ను చికిత్స కోసం రామయ్య ఆసుపత్రికి తరలించారు. కానీ ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో మృతి చెందారు.