కరోనా వైరస్ కి మందు కనిపెట్టిన హోటల్ యజమాని తరలి వస్తున్న డాక్టర్లు జనం

కరోనా వైరస్ కి మందు కనిపెట్టిన హోటల్ యజమాని తరలి వస్తున్న డాక్టర్లు జనం

0
87

చైనాలో కరోనా వైరస్ అంతకంతకూ తీవ్రత పెంచుకుంటోంది ..దాదాపు 320 మంది ప్రాణాలు కోల్పోయారు.. 1500 మంది సీరియస్ కండిషన్లో ఉన్నారు..అయితే దీనిపై చాలా వరకూ రోగులు కోలుకుంటున్నారు అని చైనా చెబుతోంది.. కాని కొత్త రోగులు కూడా చేరుతున్నారు ..దీంతో వైరస్ ను నిరోదించేందుకు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.

అయితే మన భారత్ లో మాత్రం ఇలా కరోనా వైరస్ రాకుండా ఉండాలి అంటే ఓ సలహా ఇస్తున్నాడు ఓ హోటల్ ఓనర్ ..ఇది ఇప్పుడు పెను సంచలనంగా మారింది…తమిళనాడులోని కరైకుడికి చెందిన ఓ హోటల్ యజమాని మాత్రం మన సౌతిండియన్ టిఫిన్ తింటే కరోనా వైరస్ రాదు అంటున్నాడు. సిద్ధ వైద్యం ప్రకారం చిన్న ఉల్లిపాయలను తింటే ఫ్లూ తరహా వ్యాధులను తట్టుకునే రోగ నిరోధక శక్తి పెరుగుతుందట.

అందుకే తన హోటల్ లో చిన్న ఉల్లిపాయ దోశ , ఉల్లి చట్నీ ఇస్తున్నాడు.. ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే శక్తి ఉందని చిన్న ఉల్లిపాయ తీసుకోవాలి అని చెబుతున్నాడు.. అంతేకాదు బఠానీ ఆహరం తీన్నా మంచిదే అట అంతేకాదు తన హోటల్ లో ఉల్లిపాయ దోసె ఊతప్పం అమ్ముతూ ఇది మంచి ఫుడ్ అని చెబుతున్నాడు. డాక్టర్లు మాత్రం ఇలాంటివి నమ్మకండి అని చెబుతున్నారు.. ఇలాంటి వైరస్ లక్షణాలు కనిపిస్తే డాక్టర్ దగ్గరకి రావాలి అని చెబుతున్నారు.