పవన్ కల్యాణ్ గెలిచే అవకాశం లేదు

పవన్ కల్యాణ్ గెలిచే అవకాశం లేదు

0
145

అనంతపురంలో మహాకవి గుర్రం జాషువా 124వ జయంతి సభకు ముఖ్య అథితిగా హాజరైన కత్తి మహేష్.పవన్ కళ్యాణ్ పై సంచలనం కామెంట్స్ చేశారు .పవన్ కల్యాణ్ ఏపీలో ఎక్కడ పోటీ చేసినా గెలిచే అవకాశం లేదని సినీ విమర్శకుడు కత్తి మహేష్ అన్నారు.అలాగే ప్రణయ్ ది ముమ్మాటికీ కులవివక్ష వల్ల జరిగిన హత్యేనని…..అది పరువు హత్య కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో కేసీఆర్ బలంగా ఉన్నారన్న మహేష్…అంతే స్థాయిలో వ్యతిరేకత కూడా ఉందని….తన మద్దతు మహాకూటమికేనని వెల్లడించారు. 2019లో ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్ల వివరించారు.