కేసీఆర్ ముక్కు కోయడం ఖాయం…

కేసీఆర్ ముక్కు కోయడం ఖాయం...

0
92

మున్నిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చేసుకుని ఇటు అధికార నాయకులతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ, బీజేపీ నాయకులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు…. ఈ ప్రచారంలో ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా కామెంట్స్ చేసుకుంటున్నారు…

ముఖ్యంగా కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు… ఇటీవలే ఎంపీ కోటమి రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరువకముందే బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు… మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ కు ఓటేయ్యకుంటే ఆసరా పింఛన్లు కట్ చేస్తామంటూ అపద్దపు ప్రచారం ఆపకపోతే కేసీఆర్ ముక్కు కోయడం ఖాయమని సంచల వ్యాఖ్యలు చేశారు..

తాజాగా ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు… ఆసరా పింఛన్లను కొంత మొత్తాన్ని కేంద్రం భరిస్తుంటే కొంత మొత్తాన్ని రాష్ట్ర సర్కార్ భరిస్తోందని అన్నారు… అపద్దపు ప్రచారం ద్వారా ఓట్లరు దండుకోవాలని అధికార నాయకులు ప్రయత్నిస్తున్నారని ధర్మపురి అర్వింద్ ఆరోపించారు…