కేసీఆర్ జగన్ ని ఆ పని చేయద్దన్నారట అయినా జగన్ వినలేదు

కేసీఆర్ జగన్ ని ఆ పని చేయద్దన్నారట అయినా జగన్ వినలేదు

0
75

ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో విజయం సాధించన తర్వాత అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో చాలా సయోధ్యగానే ఉంటున్నారు.. ఇరు రాష్ట్రాల సమస్యలు ఆస్తుల విభజన నీటిపంపకాలు ఇలా అనేక విషయాల్లో ఇద్దరు చర్చించుకుని పరిష్కరించుకుంటున్నారు, గతంలో బాబు కేసీఆర్ కు అసలు పడేది కాదు అనేది తెలిసిందే… కాని జగన్ కేసీఆర్ అలా లేరు.

ఇక ఇటీవల ఏపీలో ఏపీఎస్ ఆర్టీసిన జగన్ సర్కారు ప్రభుత్వంలో విలీనం చేసింది… అయితే దీనిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దు అన్నారు… అయినా జగన్ వినలేదని మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కార్మికులకు అవార్డులను అందించిన సందర్భంగా మాట్లాడిన ఆయన, ఈ విలీనం చాలా పెద్ద పొరపాటని కేసీఆర్ అన్నారని, కార్మికుల వేతనాలను ప్రభుత్వం భరించాలంటే, అదో పెద్ద గుదిబండేనని హెచ్చరించినా,

సీఎం జగన్ తానిచ్చిన మాటను నిలబెట్టుకునేందుకే ఈ విషయంలో ఇలా ముందడుగు వేశారని అన్నారు…కార్మికులు కష్టపడి పని చేయాలని అన్నారు , ఇక కార్మికుల పెన్షన్ డిమాండ్ గురించి సీఎం తో మాట్లాడతామని తెలిపారు, ఆయన,