కేసినేని నాని సంచలన వ్యాఖ్యలు

కేసినేని నాని సంచలన వ్యాఖ్యలు

0
90

అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకే ముంపుకు గురిచేశారని గగ్గోలు పెడుతున్నవారెవరో గమనించారా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జతీయ ప్రధాన కార్యధర్శి విజయసాయి రెడ్డి అన్నారు..

వారు ఎవరో కాదు చంద్రబాబు, సుజనా, కేశినేని, సిఎం రమేశ్, లోకేశ్, కోడెల, ఉమ, వీళ్ల బినామీలు, “కావాల్సిన” వాళ్లు వేల ఎకరాల భూములు రైతులను మోసం చేసి కొన్నారని విజయసాయి రెడ్డి మండిపడ్డారు.. రియల్ ఎస్టేట్ ధరలు పడిపోతాయన్నదే వీరి ఏడుపు అని అన్నారు…

ఇక ఆయన చేసినవ్యాఖ్యలపై నాని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తనకు గాని తనకు సంబంధించిన వారికి గాని తన కుటుంబానిగాని అమరావతిలో ఒక్కఅంగుళం భూమి ఉంటే దాన్ని వెంటనే ప్రభుత్వానికి రాసి ఇస్తానని అన్నారు.. ఇక విజయసాయి ఏం ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు..