కొడాలి నానికి జగన్ బిగ్ టాస్క్… ఇక సాహసం చేయాల్సిందే

కొడాలి నానికి జగన్ బిగ్ టాస్క్... ఇక సాహసం చేయాల్సిందే

0
92

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రి కొడాలి నానికి బిగ్ టాస్క్ ఇచ్చారు… ప్రస్తుతం రాయలసీమ అలాగే కోస్తాలో కూడా వైసీపీకి మంచి పట్టు ఉంది… ఈ రెండు ప్రాంతాల్లో అధికార ప్రతిపక్ష పార్టీల్లో రాజకీయ ఉద్దండులు ఉన్నాయి…

కానీ ఉత్తరాంధ్రలో పార్టీ తరపున బడా రాజకీయ నేతలు లేరు…. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ ఈ ఎన్నికల్లో ఓడిపోయినా కూడా అక్కడ టీడీపీ బలంగా ఉంది… దీనికి కారణం అక్కడ టీడీపీ తరపున రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు. కాబట్ట అందుకే జగన్ పట్టు సాధించాలనే ఉద్దేశంతో కొడాలి నానికి శ్రీకాకుళం బాధ్యతలను అప్పజెప్పారు…

దీంతో ఇక నుంచి ఆయన గూడివాడ నుంచి శ్రీకాకుళం జిల్లాకుషిఫ్ట్ అవ్వాల్సి వస్తోంది. కృష్ణా జిల్లా రాజకీల్లో ఆరితేరిన నాని శ్రీకాకుళంలో టీడీపీ చిక్కు ముడులు ఎలా విప్పుతారో చూడాలి….