దొంగతనంపై క్లారిటీ ఇచ్చిన కోడెల

దొంగతనంపై క్లారిటీ ఇచ్చిన కోడెల

0
117

రాత్రి 12 గంటల సమయంలో తెలుగుదేశం పార్టీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇంట్లో విలువైన రెండు కంప్యూటర్లను గుర్తు తెలియని వ్యక్తుల చోరికి పాల్పడిన సంగతి తెలిసిందే…. ఈ చోరిపై కోడెల స్పందించారు …

తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తన నివాసంలో ప్రభుత్వ ఫర్నీచర్ ద్వంసం అయిందంటు వస్తున్న వార్తలపై ఆయన ఖండించారు…

గుంటూరుకు చెందిన అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పనిచేసే వ్యక్తి తన నివాసంలో కంప్యూటర్లకు చోరీకి పాల్పడ్డారని కోడెల న్నారు…

ఈ విషయం గురించి డీఎస్పీతో మాట్లాడానని సదరు వ్యక్తి ఎందుకు దోంగతనం చేశాడో ఆ వ్యక్తి వెనుక ఎవరున్నారో తెలియని అని అన్నారు కోడెల