కోరిక తీర్చాలంటూ దారుణం

కోరిక తీర్చాలంటూ దారుణం

0
97

మహిళల రక్షణ కోసం ఎన్నిచట్టాలు వేసినా కూడా వారిపై అత్యాచారాలు ఆగడంలేదు… కాగా ఇటీవలే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మహిళలకు రక్షణ దిశా యాక్ట్ 2019 తీసుకువచ్చారు… అయితే ఈ చట్టాలు తమకు వర్తించవన్నట్లు ప్రవర్తిస్తున్నారు కామాందులు..

తాజాగా తన కోరిక తీర్చాలంటూ ఓ యువతిని లైంగికంగా వేధిస్తున్నాడు కామాందుడు… ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది… పూర్తి వివరాల్లోకి వెళ్తే… డాక్టర్ గా పనిచేస్తున్న రమణయ్య స్టాఫ్ నర్స్ గా పనిచేస్తున్న ఓ నర్స్ ను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడుడు..

కొద్దికాలంగా నర్సును వైద్యుడు లైంగికంగా వేదిస్తున్నా కూడా ఆమె భరించింది… అయితే తాజాగా అతని వేధింపులు ఎక్కువ కావడంతో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసింది…. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది… దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపడుతున్నారు…