కృష్ణా జిల్లా సీన్ మరో జిల్లాలో రిపీట్ జగన్ మాస్టర్ ప్లాన్

కృష్ణా జిల్లా సీన్ మరో జిల్లాలో రిపీట్ జగన్ మాస్టర్ ప్లాన్

-

తెలుగుదేశం పార్టీకి కృష్ణా జిల్లాలో దారుణమైన ఎదురుదెబ్బ తగిలింది.. అయితే అలాంటి దెబ్బ మరో జిల్లాలో తగలనుందా? టీడీపీకి ఎదురుదెబ్బ కోసం మరో జిల్లా ఎదురు చూస్తుందా ? అంటే ఇప్పుడు చాలా వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా టీడీపీకి పట్టున్న ప్రాంతంగా గుంటూరు జిల్లా కూడా ఉంది. అయితే మెజార్టీ స్ధానాలు వైసీపీ ఇక్కడ గెలుచుకుంది. కాని టీడీపీ పై అసంత్రుప్తి కొందరిలో అలాగే ఉంది. వారిని వైసీపీలో చేర్చుకోవాలి అని చూస్తున్నారట.

- Advertisement -

తాజాగా కృష్ణా జిల్లా మాదిరి గుంటూరు జిల్లాలో కూడా ఓ కీలక నేత పార్టీ మారేందుకు సిద్దం అవుతున్నారట.. గతంలో ఆయన కూడా వైసీపీ పై తీవ్ర విమర్శలు చేశారు.. కాని ఆయనకు ఈ ఎన్నికల్లో టికెట్ ఇవ్వడానికి కూడా బాబు ఆలోచించారు.. చివరకు టికెట్ ఇచ్చినా ఓటమి పాలయ్యారు.. దీంతో వైసీపికి దగ్గర అవ్వాలి అని చూస్తున్నారట. గుంటూరు జిల్లాలో మరో షాక్ తగలనుంది అనే వార్త రావడంతో, ఆ నేతతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారట.. మొత్తానికి ఇలా పార్టీ నుంచి కీలక నేతలు బయటకు వెళితే, కేడర్ ని ముందుకు ఎవరు నడిపిస్తారు అనే డైలామా పార్టీలో అభిమానులకు కలుగుతోందట.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...