వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది. ఏ పార్టీ కింగ్ మేకర్ అవుతుంది. ఏ పార్టీ ఫెవిలియన్ కు చేరుతుంది అనేది చూడాలి. ఇక 20 రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఎన్నికల వేళ ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయా అని చూస్తున్నారు అందరూ. ఇక పొత్తులు అయితే లేవు అని చెప్పాలి మూడు పార్టీలు ఒంటరిగా పోటీలో ఉండనున్నాయి. అయితే తాజాగా లగడపాటి రాజగోపాల్ సర్వే విడుదల అయింది మరి ఆ సర్వే రిపోర్టు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం
సర్వే రిపోర్ట్…
1. శ్రీకాకుళం మొత్తం సీట్లు – 10
టీడీపీ గెల్చుకొనేవి – 04
వైసీపీ గెలిసేవి – 06
జనసేన గెల్చుకొనేవి – 00
2. విజయనగరం మొత్తం సీట్లు – 9
టీడీపీ గెల్చుకొనేవి – 05
వైసీపీ గెలిసేవి - 04
జనసేన గెల్చుకొనేవి - 00
3. విశాఖపట్నం మొత్తం సీట్లు – 15
టీడీపీ గెల్చుకొనేవి - 08
వైసీపీ గెలిసేవి – 07
జనసేన గెల్చుకొనేవి - 00
4 .తూర్పుగోదావరి మొత్తం సీట్లు – 19
టీడీపీ గెల్చుకొనేవి – 09
వైసీపీ గెలిసేవి – 08
జనసేన గెల్చుకొనేవి – 02
5. పశ్చిమగోదావరి మొత్తం సీట్లు – 15
టీడీపీ గెల్చుకొనేవి – 04
వైసీపీ గెలిసేవి – 07
జనసేన గెల్చుకొనేవి – 04
6. కృష్ణ మొత్తం సీట్లు – 16
టీడీపీ గెల్చుకొనేవి – 7
వైసీపీ గెలిసేవి – 09
జనసేన గెల్చుకొనేవి – 00
7. గుంటూరు మొత్తం సీట్లు – 17
టీడీపీ గెల్చుకొనేవి – 09
వైసీపీ గెలిసేవి – 08
జనసేన గెల్చుకొనేవి – 00
8. ప్రకాశం మొత్తం సీట్లు – 12
టీడీపీ గెల్చుకొనేవి – 02
వైసీపీ గెలిసేవి – 10
జనసేన గెల్చుకొనేవి – 0
9. నెల్లూరు మొత్తం సీట్లు – 10
టీడీపీ గెల్చుకొనేవి – ౦3
వైసీపీ గెలిసేవి – 07
జనసేన గెల్చుకొనేవి - 00
10. కడప మొత్తం సీట్లు – 10
టీడీపీ గెల్చుకొనేవి – 01
వైసీపీ గెలిసేవి – 09
జనసేన గెల్చుకొనేవి – 0
11. కర్నూల్ మొత్తం సీట్లు – 14
టీడీపీ గెల్చుకొనేవి - 04
వైసీపీ గెలిసేవి - 10
జనసేన గెల్చుకొనేవి – 00
12. అనంతపురం మొత్తం సీట్లు – 14
టీడీపీ గెల్చుకొనేవి - 06
వైసీపీ గెలిసేవి - 08
జనసేన గెల్చుకొనేవి – 00
13. చిత్తూర్ మొత్తం సీట్లు – 14
టీడీపీ గెల్చుకొనేవి 04
వైసీపీ గెలిసేవి 10
జనసేన గెల్చుకొనేవి – 00
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ మొత్తం సీట్లు – 175
వైసీపీ గెలిసేవి – 103
టీడీపీ గెల్చుకొనేవి -66
జనసేన గెల్చుకొనేవి – 06
బీజేపీ – 00
కాంగ్రెస్ -0
మొత్తానికి వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం అయ్యే ఛాన్స్ ఉంది అని తెలుస్తోంది, అన్ని సర్వేలలాగా లగడపాటి సర్వేలో కూడా.