ఒకవైపు దేశవ్యాప్తంగా 4.0 పొడిగించినా కూడా దేశంలో కరోనా మహమ్మారి తన కొరలను చచుతోంది… 24గంటల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 5 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి… కాగా ఒక్కరోజులోనే 157 మంది మృతి చెందారు… ఇక లక్షకు చెరువులు ఉంది ఇప్పటివరకు మృతుల సంఖ్య 3 వేలకు దాటింది… మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే సుమారు2347 కరోనా కేసులు నమోదు అయ్యాయి… ఇక తమిళనాడులో 639 కేసులు నమోదు అయ్యాయి…ఢిల్లీ, గుజరాత్ లో 721,421 కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి… కరోనా మహమ్మరితో విలవిలలాడుతున్న మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లోనే సుమారు 60 వేల కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు…. దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతుండడంతో ఈ నెల చివరి వరకు లాక్ డౌన్ పొడిగించారు…
లక్ష చేరువలో కరోనా కేసులు
లక్ష చేరువలో కరోనా కేసులు