పెళ్లి చేసుకుందాం అక్కడకు వచ్చెయ్ అన్నాడు చివరకు ఏం జరిగిందంటే

-

కొంత మంది ప్రేమిస్తారు ఆ దైర్యం పెళ్లి చేసుకోవడానికి ఉండదు, వీరి వల్ల ప్రేమించిన అమ్మాయి ఇబ్బంది పడుతుంది, ఓ పక్క నమ్మి అతనితో ముందుకు వెళ్లాలని భావిస్తే అతను మాత్రం ఆమెకి హ్యాండ్ ఇస్తాడు, ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి, ఇంకొందరు కావాలనే మోసం చేస్తారు, అందుకే అమ్మాయిలు ఇలాంటి మోసగాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

- Advertisement -

తాజాగా ఇలాంటిదే జరిగింది.. ఊరి చివరన ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉదయం 10 గంటలకు రమ్మని ప్రియుడు ఆమెకి ఫోన్ చేసి చెప్పాడు, ఇక ఇంట్లో పెద్దలు ఈ ప్రేమ పెళ్లికి ఒప్పుకోరు అని ఆమె కూడా తన బట్టలు తీసుకుని ఉదయం పది గంటలకు అతనితో వెళ్లాలి అని ప్లాన్ వేసింది.

చివరకు పది గంటలకు అక్కడ గుడిదగ్గరకు చేరుకుంది ..ఎంత సేపు వేచిచూసినా అతను రాలేదు, చివరకు ఏకంగా రాత్రి అయినా అతను రాలేదు పోలీసుల సాయం తీసుకుని ఆమె ఇంటికి చేరుకుంది, చివరకు ఆ సమయంలో అక్కడ ఆమె ఒంటరిగా ఉండి ఉంటే ఎంతో ప్రమాదం జరిగేది, చూశారుగా ఇలాంటి మోసగాళ్లు చాలా మంది ఉంటారు జాగ్రత్త అమ్మాయిలు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...