ఎల్ఐసీ మరో రికార్డ్…

ఎల్ఐసీ మరో రికార్డ్...

0
76

జీవిత బీమా రంగంలో ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ హవా కొనసాగుతోంది… 2019, 2020 అర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ కొత్త బిజినెస్ ఏకంగా 25.2 శాతం వృద్దిని నమోదు చేసుకుంది….గడచిన అర్థిక సంవత్సరంలో సంస్థ 2.19 కొత్త పాలసీలను విక్రయించడం ద్వారా 51,227 కోట్లు తొలి ఏడాది ప్రీమియంను సాధించింది…

గడచిన ఆరేళ్లలో ఎల్ఐసీ ఈ స్థాయిలో పాలసీలను విక్రయించడం ఇదే తొలిసారి కావటం గమనార్హం… ఎల్ఐసీ మార్కెట్ వాటా 1.2 శాతం మేర పెంచుకుంది…

ఈ ఏడాది మార్చి చివరి నాటికి ఎల్ఐసీ వాటా పరంగా పాలసీలో 75.90 శాతం ప్రీమియం ఆదాయం 68.74శాతం వృద్దిని సాధించింది… కాగా 2019 2020 లో ప్రైవేటు బీమా కంపెనీల కొత్త బిజినెస్ ప్రీమియం వృద్ది రేటు 11.64 శాతం నమోదు అయింది…