లాక్ డౌన్ గురించి మోదీ చెప్పిన కీలక పాయింట్స్ ఇవే… ప్రతీ ఒక్కరు పాటించాల్సిందే…
ఇండియా అంతటా మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని అన్నారు ప్రధాని మోదీ… తాజాగా ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ… ఇదే ఐఖ్యమత్యం మరో 19 రోజులు చాటాలని అన్నారు… అలాగే కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చెప్పారు…
వయస్సు పైబడిన వారిని కోవిడ్ 19 నుంచి కాపాడుకోవాలని అన్నారు…
అత్యవసర విదుల్లో ఉన్నవారికి గౌరవిద్దాం..
పేదలు అన్నార్థులకు మరింత సాహాయం…
ఏ ప్రైవేటు సంస్థ ఉద్యోగులపై వేటు వేయవద్దు
ప్రతీ ఒక్కరు రోగ నిరోదక శక్తిని పెంచుకోవాలి…
ఆరోగ్య సేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకోండి సురక్షితంగా ఉండండి…
ప్రతీ ఒక్కరు భౌతిక దూరం పాటించాలి కరోనాను తరిమి కొట్టాలి…