లాక్ డౌన్ వేళ అనంతపురంలో దారుణం…

లాక్ డౌన్ వేళ అనంతపురంలో దారుణం...

0
94

కరోనా వైరస్ బారీన పడకుండా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో పగటిపూట రోడ్డుపై వాహనాలను అనుమతించకపోవడంలో రాత్రి సమయంలో ప్రయాణాలు సాగిస్తున్నారు.,… అయితే అదే వారి ఆఖరి ప్రయాణం అవుతుంది…

తాజాగా అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది… అర్థరాత్రి సమయంలో దంపతులు వారి పిల్లలతో కలిసి బైక్ పై వెళ్లున్నారు… అర్థరాత్రి గుర్తు తెలియని వాహనం వారిని ఢీ కొట్టటంతో భార్య అక్కడికక్కడే మృతి చెందింది…

పిల్లలకు స్పల్పంగా గాయాలు అయ్యాయి… ఇక భర్తన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు… తల్లిదండ్రులు మృతితో వారి బిడ్డలు ఇద్దరు అనాథలుగా మిగిలిపోయారు…