సర్కార్ పై లోకేశ్ హాట్ కామెంట్స్

సర్కార్ పై లోకేశ్ హాట్ కామెంట్స్

0
99

టీడీపీ నేత మాజీ మంత్రి నారాలోకేశ్ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు… చెడు పై మంచి గెలిచిన రోజున రంగులు చల్లుకొని హోలీ జరుపుకుంటామని తెలిపారు…

అదే హోలీ రోజున ప్రభుత్వ భవనాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వేసిన రంగులు చెరిపేయాలని కోర్టు తీర్పివ్వడం చెడు పై మంచి సాధించిన విజయం అని లేకేశ్ అన్నారు…

పేద వాడికి అన్నం పెట్టడానికి మనసొప్పలేదని ఆరోపించారు. 1400 కోట్ల ప్రజాధనం పోసి వేసిన రంగులు చెరిపేందుకు మరో 1400 కోట్లు? ఇదేనా రివర్స్ పాలన అంటే అని లోకేశ్ ప్రశ్నించారు…