సీఎం జగన్ ఉన్మాది అంటు లోకేశ్ ఫైర్

సీఎం జగన్ ఉన్మాది అంటు లోకేశ్ ఫైర్

0
75

మిషన్ బిల్డ్ ఏపీ కాదని జగన్ కిల్డ్ ఏపీ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ విమర్శలు చేశారు… రాష్ట్రంలో ఆస్తులను అమ్మేసి ఏపీని చంపేస్తూ దానికి మిషన్ బిల్డ్ ఏపీ అని పేరు పెట్టిందని లోకేశ్ ఆరోపించారు…

తల్లిదండ్రుల గొంతు కోసి చంపిన ఉన్మాది కొడుకు త‌రువాత వారికి పెద్ద గుడి కట్టిస్తానని ప్రకటించాడట. ఉన్మాది కొడుకులాగే రాష్ట్రంలో ఆస్తుల‌న్నీ అమ్మేసి ఏపీని చంపేస్తూ దానికి ”మిషన్ బిల్డ్ ఏపీ” పేరు పెట్టారు ముఖ్యంత్రి జగన్ మోహణ్ రెడ్డి ఆ కార్యక్రమం పేరు ”మిషన్ బిల్డ్ ఏపీ” కాదు ”జగన్ కిల్డ్ ఏపీ అని ఆరోపించారు లోకేశ్…