లోకేశ్ అభినందనలు

లోకేశ్ అభినందనలు

0
108

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేశ్ అభినందనలు తెలిపారు… ఎన్టీఆర్ ట్రస్ట్ కు సహాయం అందిస్తున్న ప్రతీ ఒక్కరికి ఆయన అభినందనలు తెలిపిపారు… అభినందనలు తెలుపుతూ ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు….

23 ఏళ్లుగా ఎన్నో సామజిక కార్యక్రమాలతో ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రజలకు అండగా నిలుస్తోందని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ కి సహకారం అందిస్తూ సమాజం కోసం మేము సైతం అంటూ సహాయం చేసిన ప్రతీ ఒక్కరికి అభినందనలని తెలిపారు

సేవ చెయ్యడం ద్వారా వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేమని లోకేశ్ అన్నారు.. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకున్నప్పుడు వారి కళ్ళలో కనిపించే సంతోషాన్ని వెలకట్టలేమని అన్నారు అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయని లోకేశ్ అన్నారు