లోకేశ్ మంగళగిరికి గుడ్ బై

లోకేశ్ మంగళగిరికి గుడ్ బై

0
80

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారాలోకేశ్ మంగళగిరికి గుడ్ బై చెప్పనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది సోషల్ మీడియాలో…

వచ్చే ఎన్నికల్లో లోకేశ్ కుప్పం నుంచి పోటీ చేస్తారని సోషల్ మీడియలో వార్తలు వస్తున్నాయి… ప్రస్తుతం మంగళగిరిలో వైసీపీ అనేక అభివృద్ది కార్యక్రమాలను చేస్తూ తన దూకుడును పెంచుతోంది… రానున్న రోజుల్లో ఈ దూకుడు మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది…

అందుకే ఇక్కడ లోకేశ్ కు సేఫ్ జోన్ కాదని భావించి చంద్రబాబు నాయడు ఆయన్ను కుప్పంకు సిఫ్ట్ చేసేందుకు ట్రై చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… అయితే లోకేశ్ మాత్రం తాను మంగళగిరిని వదిలి ఎక్కడకు వెళ్లనని వచ్చే ఎన్నికల్లో కూడా ఇక్కడే పోటీ చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే….