మరో పోరాటానికి సిద్దమైన లోకేశ్

మరో పోరాటానికి సిద్దమైన లోకేశ్

0
82

ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేశ్ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్దమయ్యారు… భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా ఇసుక కోరతపై టీడీపీ ఆద్వర్యంలో ఆందోళనకు రేపు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే…

అందులో భాగంగా రేపు లోకేశ్ గుంటూరు జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేయన్నారు… ఈ ధర్నా రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగనుంది. ఈ ధర్నాలో లోకేశ్ పాల్గొని ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు…

కాగా మరో వైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ వచ్చే నెల 3న విశాఖ జిల్లాలో ప్రారంభిస్తున్నారు… భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా ఇసుక కోరతపై పవన్ కూడా పోరాటం చేయనున్నారు…