వరుస ట్వీట్లతో వైసీపీకి ముచ్చెమటలు పట్టిస్తున్న లోకేశ్….

-

టీడీపీ నేత నారాలోకేశ్ ఏపీ సర్కార్ పై మరోసారి విరుచుకుపడ్డారు… పలు విషయాలపై స్పందిస్తూ వరుస ట్వీట్లు చేశారు… పాఠకులకోసం లోకేశ్ చేసిని ట్వీట్స్ యదావిధిగా….

- Advertisement -

కల్తీ రాజ్యంలో, కొనసాగుతున్న కల్తీ పనులు. చివరకు గర్భిణులకు, బాలింతలకు ఇచ్చే పాలను కూడా కల్తీ చేస్తారా? ‘సంపూర్ణ పోషణ ప్లస్’ అంటే ఇదేనా? మంత్రులు బూతులతో బిజీగా ఉంటే, ఇవి పట్టించుకునేది ఎవరు ? కర్నూలు జిల్లాలో జరిగిన ఈ సంఘటన పై ప్రభుత్వం ఏమి సమాధానం చెప్తుంది?

టీడీపీకి అండగా ఉన్న బీసీ నాయకత్వం టార్గెట్ గా వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతుంది. అధికారంలో ఉన్నాం అంటూ అడ్డదారులు తొక్కుతున్న వైసీపీకి అన్నీ వడ్డీతో సహా తిరిగి ఇస్తాం…

టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రని పరామర్శించాను. కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, జగన్ రెడ్డి అసమర్ధ పాలనని ఎండగడుతున్నారు అనే అక్కసుతోనే ఆయనపై అక్రమ కేసులు పెట్టి వేధించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...