కస్టమర్ కోసం ఆరు కోట్ల లాటరీ వదులుకున్న లాటరీ వ్యాపారి – రియల్లీ గ్రేట్ 

-

ఈ రోజుల్లో అవకాశం వస్తే ఒక్క రూపాయి కూడా ఎవరూ వదులుకోవడం లేదు.. అలాంటిది ఈ లాటరీ టికెట్లు అమ్మే ఆమె తనకు ఆరు కోట్ల లాటరీ అవకాశం వచ్చినా కస్టమర్ కోసం ఆమె ఆ లాటరీ టికెట్ అతనికి ఇచ్చింది…ఇంతకీ ఆ అవకాశం ఏమిటి కస్టమర్ కు ఇవ్వడం ఏమిటి అని అనుకుటున్నారా చూద్దాం ఈ స్టోరీలో.
కోచికి చెందిన స్మిజా మోహన్ లాటరీ టికెట్ లు అమ్ముతుంది, అయితే ఇంకా ఆమె దగ్గర గత వారం 12 లాటరీ టికెట్లు మిగిలిపోయాయి…ఇక వాటిని వాట్సాప్ గ్రూపులో  పెట్టింది, అయితే ఎవరూ రెస్పాన్స్ ఇవ్వలేదు.. తనకు తెలిసిన ఓ కస్టమర్ కు ఫోన్ చేసి లాటరీ టికెట్స్ గురించి చెప్పింది, అతను ఈ నెంబర్లు ఉంటే తీసుకుంటా అన్నాడు.. ఆ నెంబర్ ఉన్న టికెట్ ఆమె దగ్గర ఉంది. అవి అతని జాతకానికి లక్కీ నెంబర్లు అట, అందుకే ఆ నెంబర్లు ఉన్న లాటరీ టికెట్ కొన్నాడు..అతని పేరు చంద్రన్ చేతన్.
అనూహ్యంగా అతనికి ఈ లాటరీ తగిలింది.. అయితే ఆమె ఈ విషయం దాచి ఆ టికెట్  ఇచ్చి నగదు తీసుకోవచ్చు.. కాని అలా చేయకుండా కస్టమర్ కు టికెట్ ఇచ్చింది….ఆమె చేసిన పనికి అందరూ హ్యాట్సాఫ్ అంటున్నారు. ఎంతో పేదరికంలో ఉన్నా నిజాయతీగా ఆమె చేసిన పనికి అందరూ శభాష్ అంటున్నారు… ఆ వ్యక్తికి లాటరీ అమౌంట్ అందచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Posani Krishna Murali | పోసాని కృష్ణ మురళి అరెస్ట్.. ఏ కేసులో అంటే..

టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణ మురళిని(Posani Krishna Murali) ఏపీ రాయచోటికి...

DK Shivakumar | ‘కంఠంలో ప్రాణం ఉండగా బీజేపీలో చేరను’

కర్ణాటక(Karnataka ) రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయా? కాంగ్రెస్‌కు ఊహించని...